Newsతారక్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..ఎన్టీఆర్ 31 లో ఇద్దరు...

తారక్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..ఎన్టీఆర్ 31 లో ఇద్దరు కత్తి లాంటి సెక్సీ ఫిగర్లు ఫిక్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు కొరటాల శివ . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ లీకై వైరల్ గా మారింది .

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడట ప్రశాంత్ నిల్ . ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసుకున్నారట ప్రశాంత్ నీల్. మరో హీరోయిన్గా దీపికా పదుకొనేను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

దీంతో ఎన్టీఆర్ 31 పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది . ఈ సినిమా ఖచ్చితంగా కేజిఎఫ్ – సలార్ కి మించిపోయి ఉండేలా ప్లాన్ చేసాం అంటూ ప్రశాంత్ నీల్ కూడా చెప్పుకోరావడం సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ 31 పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మొత్తానికి ఈసారి ఇద్దరు కత్తిలాంటి ఫిగర్లతో మన తారక్ రొమాన్స్ చేయబోతున్నాడనమాట. చూద్దాం తారక్ ఎలాంతి హిట్ అందుకుంటాడో ఈ సినిమాతో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news