Moviesపెళ్లికి ముందే మెగా ఫ్యామిలీకి వ‌రుణ్-లావణ్య మార్క్ షాక్..ఉపాసన-చరణ్ లనే మించిపోయారుగా..!?

పెళ్లికి ముందే మెగా ఫ్యామిలీకి వ‌రుణ్-లావణ్య మార్క్ షాక్..ఉపాసన-చరణ్ లనే మించిపోయారుగా..!?

ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. త్వరలోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ రీసెంట్గా మెగా ఫ్యామిలీకి మార్క్ షాక్ ఇచ్చాడు అన్న వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . ఇటలీలో నవంబర్ ఒకటవ తేదీ గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్ లావణ్య పెళ్లయిన మరోక్షణం జూబ్లీహిల్స్ లో కొత్త కాపురం పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.

ఇప్పటికే 7 కోట్లు ఖర్చు చేసి ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇది నాగబాబు పద్మల అంగీకారంతోనే కొన్నట్లు తెలుస్తుంది . కానీ మెగాస్టార్ చిరంజీవికి సురేఖకు ఈ విషయం గురించి అస్సలు చెప్పలేదట . అంతేకాదు రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో ఇదే విషయాన్ని చెప్పగా చిరంజీవి వరుణ్ తేజ్ ని ఏమనలేక సైలెంట్ అయిపోయారట .

అంతేకాదు చరణ్ ఉపాసన కొన్ని నెలలైనా పెళ్లి తర్వాత చిరంజీవి సురేఖలతో ఉన్నారు అని .. కానీ వరుణ్ లావణ్య మాత్రం డైరెక్ట్ గా పెళ్లి తర్వాత తమ కొత్త ఇంటికే మకాం మార్చేస్తున్నారు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయనని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఆ విషయంలో చరణ్ ఉపాసనని మించిపోతున్నారు లావణ్య త్రిపాఠి వరుణ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. కానీ దూరంగా ఉండటమే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు కొందరు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news