Moviesఆ హీరో మొరిగే కుక్క మాత్రమేనా..? కరిచే అంత సీన్ లేదా..?

ఆ హీరో మొరిగే కుక్క మాత్రమేనా..? కరిచే అంత సీన్ లేదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలు సైతం నోరు వేసుకొని పడిపోతున్నారు . మరీ ముఖ్యంగా కొందరు జనాలు మీమ్‌స్ క్రియేట్ చేయడం .. ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకొని బ్రతికేస్తున్నారు . అయితే తాజాగా అలాంటి మీమర్స్ ట్రోలర్స్ తెలుగు యంగ్ హీరో పై పడ్డారు . ఈ యంగ్ హీరో పేరుకి బాగానే నటిస్తున్న హిట్లు మాత్రం చాలా తక్కువగా కొట్టారు .

మొదట్లో ఒక హిట్ కొట్టడానికి నానా తంటాలు పడిన ఈ హీరో.. ఆ తర్వాత ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు . మళ్ళీ తన సినిమాలు యావరేజ్ గా మారడం మొదలుపెట్టాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ హీరో సోషల్ మీడియాలో హద్దులు మీరు పోయిన పోస్ట్ ఒకటి చేశాడు. దీంతో ఆయన ఆంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

“మొరిగే కుక్కలు కరవవు “అని ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు “ఎంత చించుకున్నా .. ఏం చేయాలనుకున్న .. ఏం పీకలేవ్ నువ్వు.. గుర్తు పెట్టుకొని నడుచుకుంటే చాలా మంచిది ..అలా కాదు అని విర్రవీగితే అసలుకే మోసం వస్తుందని .. ఇండస్ట్రీ ని వదిలేసుకోని.. వెళ్ళిపోవాల్సి వస్తుంది అని పరోక్షకంగా కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో ఆ యంగ్ హీరో పేరుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news