Moviesవిజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే.. అంత...

విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే.. అంత బాధ అనుభవించిందా..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ ఆంటోని ముద్దుల కూతురు మీరా తెల్లవారుజామున మూడు గంటలకి తన ఇంట్లో సూసైడ్ చేసుకొని మరణించింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు కుటుంబ సభ్యులు. కాగా ఇంత చిన్న ఏజ్ లోని ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణమేంటా..? అంటూ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్నాయి .

తన కుటుంబంతో ఎప్పుడు టైం స్పెండ్ చేసి పిల్లలతో హ్యాపీగా మాట్లాడే విజయ్ ఆంటోనీ కూతురు ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నింది..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. విజయ్ ఆంటోని కూతురు మీరా 12వ తరగతి చదువుతుంది..చదువు గురించి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిందని.. మార్పుల విషయంలో స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువ పెడుతూ వచ్చారని ..ఆ కారణంగానే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక .. ఆమె ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

కాగా మీరా చాలా ధైర్యం ధైర్యస్తురాలు అంటూ అందరూ చెప్పుకు వచ్చేవారు . కానీ ఇలా సూసైడ్ చేసుకుంది అంటే దాని వెనకాల ఎంత ఖోభ అనుభవించి ఉంటుందో అంటూ కుటుంబ సభ్యులు – తల్లిదండ్రులు – స్నేహితులు బాధపడుతున్నారు . అంతేకాదు అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నదానిపై ఇప్పుడు పోలీసులు ఆరాతీస్తున్నారు. త్వరలోనే నిజా నిజాలు బయటపడబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మీరా ఆత్మకు శాంతి కలగాలని ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news