Moviesఫస్ట్ టైం మాస్ మొగుడితో రొమాన్స్ చేయబోతున్న రష్మిక .. ఇక...

ఫస్ట్ టైం మాస్ మొగుడితో రొమాన్స్ చేయబోతున్న రష్మిక .. ఇక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా..మాస్ హీరో రవితేజతో జతకట్ట బోతుందా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ప్రెసెంట్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు .

ఆ తర్వాత ఈగల్ సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయిపోగానే గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు రవితేజ . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . గతంలో వీళ్ల కాంబోలో రెండు సినిమాలు రావాల్సింది ఉంది.

రెండు సినిమాలు మిస్ అయ్యాయి . అయితే ఈసారి మాత్రం వీళ్ళ కాంబో మిస్ చేసే ప్రసక్తే లేదని .. ఆరు నూరైనా సరే వీళ్ల కాంబో సెట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా.. రవితేజల పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . ఏమాటకామాటే రష్మిక మందన్నా ఎంత మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటే వచ్చే కిక్కు వేరే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news