Movies"ముసలి వయసులో నాటీ పనులు" .. మనవరాలు వయసున్న బ్యూటీతో కోరికలు...

“ముసలి వయసులో నాటీ పనులు” .. మనవరాలు వయసున్న బ్యూటీతో కోరికలు తీర్చుకుంటున్న స్టార్ హీరోయిన్ తండ్రి..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎఫైర్ పెట్టుకోవడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే తాత వయసు ఉన్న వ్యక్తితో ఓ హీరోయిన్ ఎఫైర్ పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని రియా చక్రబోర్తి ఎంతలా ట్రై చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో కన్నా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ సూసైడ్ తర్వాతే ఆమె పేరు మారు రోగిపోయింది. అంతేకాదు ఈమె బాలీవుడ్ లో అవకాశాల కోసం పలు పాడు పనులు చేసింది అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తర్వాత ఓవర్ నైట్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన రియా .. అలియా భట్ తండ్రి మహేష్ భట్ ని పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్ళిద్దరూ సన్నిహితంగా దిగిన కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రియాచక్రబోర్తితో అలాంటి సంబంధం ఏదీ లేదు అంటూ మహేష్ భట్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

కాగా ఈ హీరోయిన్ తూనీగ తూనీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అలరించింది . కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది . అయితే మరోసారి సోషల్ మీడియాలో మహేష్ భఋ రియా సహితంగా ఉన్న ఫొటోస్ వైరల్ కావడంతో మనవరాలు వయసు ఉన్న హీరోయిన్ తో నీకు ఇలాంటి పాడు పనులేంటి ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ముసలి వయసులో నీకు ఇలాంటివి అవసరమా అంటూ కూడా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే రియా – మహేష్ ఆస్తి కోసమే ఇలా చేస్తుంది అని మహేష్ భట్ ఆమెతో కోరికలు తీర్చుకోవడానికి ఇలా ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news