Moviesవిజయ్ దేవరకొండ పెట్టిన మేసేజ్ కి ఫోన్ పగలకొట్టేసిన శ్రీలీల..రౌడి హీరో...

విజయ్ దేవరకొండ పెట్టిన మేసేజ్ కి ఫోన్ పగలకొట్టేసిన శ్రీలీల..రౌడి హీరో అనిపించాడుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో .. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ చేతిలో పది ప్రాజెక్టులు పెట్టుకొని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. అయితే రీసెంట్గా శ్రీ లీల విజయ్ దేవరకొండ నటిస్తున్న విజయ్ తిన్నూరి దర్శకత్వంలోని ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ సినిమాలో నేను నటించలేను అంటూ కాల్ చేసి విజయ్ తిన్నూరికి తేల్చి చెప్పేస్తుందట శ్రీ లీల. ఇదే న్యూస్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ సైతం చాలా లైట్ గా శ్రీలీల రిజెక్ట్ ఆఫర్ ను స్వీకరించారట. అంతేకాదు శ్రీలీలకు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తూ “యు డోంట్ వర్రీ.. శ్రీ లీల ..వి విల్ మేనేజ్ విత్ అనదర్ బ్యూటీ ..కీప్ గోయింగ్ రాక్ “..అంటూ చాలా సున్నితంగా పద్ధతిగానే దెబ్బ పడకుండానే దెబ్బ తగిలే విధంగా మెసేజ్ చేశారట .

నువ్వు మా సినిమాలో లేకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు అన్న రేంజ్ లోనే ఆయన ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన శ్రీలీల ఫోన్ గోడకి వేసి పగలగొట్టేసిందట . అంతేకాదు శ్రీలీలకున్న హెడ్ వెయిట్ ను బాగా దించేశాడు విజయ్ దేవరకొండ అంటూ కూడా జనాలు విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో శ్రీ లీల చాలా మంది హీరోల సినిమాలకు కమిట్ అయ్యి లాస్ట్ మూమెంట్లు హ్యాండ్ ఇస్తుంది అలాంటి అమ్మాయికి తిక్క కుదిరించావు అంటూ ఆయన పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news