Moviesమహేశ్ ఆ హీరోయిన్ లాగి గట్టిగా ముద్దుపెట్టుకోవాలి అనుకున్నాడా..? మహా రొమాంటికే...

మహేశ్ ఆ హీరోయిన్ లాగి గట్టిగా ముద్దుపెట్టుకోవాలి అనుకున్నాడా..? మహా రొమాంటికే రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పాత తాలూకా జ్ఞాపకాలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరి కొంతమంది ఆకతాయిలు స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన పలు రకాల వార్తలను నెట్టింట వైరల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు స్టార్ హీరోయిన్ ని చూసి అట్రాక్ట్ అయ్యారని ఆమెను ముద్దు పెట్టుకోవాలని అనుకున్నారని అనే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ హీరోయిన్ మరెవరో కాదు..ప్రీతిజింతా . మహేష్ బాబు – ప్రీతిజింతా కాంబినేషన్ లో గ్తెరకెక్కిన సినిమా రాజకుమారుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు మహేష్ బాబు లుక్స్ కి ఫుల్ ఫిదా అయిపోయారు తెలుగు జనాలు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సైతం మహేష్ బాబు ఆపిల్ లా ఉన్నాడు అంటూ అప్పట్లోనే కామెంట్స్ చేసింది .

అయితే ఆయనకి ఇది ఫస్ట్ సినిమా కావడం పైగా హీరోయిన్ తో అలా ఫస్ట్ టైం రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉండడంతో మహేష్ బాబు అట్రాక్ట్ అయిపోయారట. మరి ముఖ్యంగా ప్రతి జింతాలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే . ఈ క్రమంలోని షూట్ కంప్లీట్ అయ్యాక మహేష్ బాబు తన ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ ప్రతి జింతాని చూడగానే నీకు ఏమనిపించింది అని అడగ్గా ..? ఆమెను ఫస్ట్ టైం చూడగానే అట్రాక్ట్ అయిపోయా .. గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది అంటూ టీనేజ్ ఏజ్ లో వచ్చే ఫీలింగ్స్ ను బయట పెట్టేసాడు. అయితే అది మొత్తం కేవలం అట్రాక్షన్ అని నమ్రతను చూసిన తర్వాతే ఒరిజినల్ ప్రేమంటే ఏంటో బయటపడింది అని మహేష్ బాబు ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news