Moviesఅప్పుడు సమంత..ఇప్పుడు నేహా శర్మ.. ఐస్ బాత్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్...

అప్పుడు సమంత..ఇప్పుడు నేహా శర్మ.. ఐస్ బాత్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..రీసెంట్ గానే మయోసైటిస్ అనే వ్యాధికి అటాక్ అయింది. ఈ టైంలో సమంత ఎంత బాధ అనుభవించిందో ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఆమెను గెట్ వెల్ సూన్ అని ట్యాగ్ చేసి మరి ఆమెకు హెల్ప్ చేశారు .

ఇలాంటి క్రమంలోనే సమంత తన వ్యాధులు తగ్గించుకోవడానికి పొటెన్షియల్ బెనిఫిట్స్ పొందడానికి ఐస్ టబ్ బాత్ అలవాటు చేసుకుంది. కాగా రీసెంట్గా సిటాడిల్ వెబ్ సిరీస్ లో సైతం ఐస్ టబ్ బాత్ చేస్తూ దాని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది . ఇదే విధంగా చిరుత హీరోయిన్ నేహా శర్మ రీసెంట్గా సమంత లాగే ఐస్ టబ్ బాత్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది .

ఈ క్రమంలోనే ఐస్ టబ్ బాత్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేటివి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఇలా ఐస్ టబ్ బాత్ చేయడం వల్ల బాడీ చాలా కూల్ అవుతుందట ..ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి Healthy Wayఅంటున్నారు. అంతేకాదు మన బాడీలోని స్టామినా పెరుగుతుందట. బాడి మెటబాలిజం ను ఇంక్రీజ్ చేస్తుందట. అంతేకాదు మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా.. మన బ్రెయిన్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేసి వర్క్ చేయిస్తుందట . మరీ ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కండరాలు హెల్దీగా వర్క్ చేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news