Newsసమంత-సంయుక్త కన్నా త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ అంటేనే ఇష్టమా..? ఫెవికాల్...

సమంత-సంయుక్త కన్నా త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ అంటేనే ఇష్టమా..? ఫెవికాల్ కి మించిన బంధం ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు ఎంత వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే . కొందరు ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తుంటే.. మరికొందరు ఆయనని బూతులు తిడుతున్నారు . అంతేకాదు మరీ ముఖ్యంగా మలయాళీ కుట్టి సంయుక్తా మీనన్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ను డైరెక్ట్ గా పేరు మెన్షన్ చేస్తూనే ఏకీపారిస్తున్నారు . ఆమెకు అవకాశాలు రావడానికి ఇండస్ట్రీలో ఈ స్థానాన్ని అందుకోవడానికి కారణం త్రివిక్రమ్ అంటూ పేరుని మెన్షన్ చేస్తున్నారు జనాలు .

అయితే దానిపై ఇప్పటివరకు త్రివిక్రమ్ స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో పదే పదే ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న త్రివిక్రమ్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా త్రివిక్రమ్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. అయితే ఆయనకి అందరికన్నా ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఇలియానా అని అంటూ తెలుస్తుంది.

ఇలియానాతో ఆయనకు సపరేటు విడదీయరాన్ని అనుబంధం ఉందట . అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిన ..టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా.. ఇప్పటికి ఆమెతో టచ్ లోనే ఉన్నాడట .అంతే కాదు రీసెంట్గా బాబు పుట్టినప్పుడు కూడా ఆమెకు స్పెషల్గా మెసేజ్ చేశారట. అయితే సమంత సంయుక్త మీనన్ – సమంత తో కూడా త్రివిక్రమ్ బాగా వర్క్ చేసాడు. వీళ్ళతో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యారు. వీళ్లిద్దరితో కంపేర్ చేస్తే ఇలియానా అంటే ఇంకా ఇంకా ఇష్టం అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . దీంతో సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మొత్తానికి ఈ ముగ్గురు హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఓ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news