Newsనదియ-నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? అరెరె..జస్ట్...

నదియ-నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? అరెరె..జస్ట్ మిస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మన్మధుడుగా అమ్మాయిలు.. ఆంటీల కలల రాకుమారుడుగా కూడా రాజ్యమేలేస్తూ ఉంటాడు . మన ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ ఉండే స్టార్ హీరోల భార్యలు అందరూ నాగార్జున ఫ్యాన్స్ అని చెప్పడంలో సందేహం లేదు . అయితే రీసెంట్గా నాగార్జున కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అలనాటి నటి నదియా కాంబినేషన్లో ఓ సినిమా మిస్ అయింది . వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. ఆ సినిమా మరేదో కాదు సోగ్గాడే చిన్నినాయన. ఈ సినిమాలో నాగార్జున సూపర్ డూపర్ హాట్ గా కనిపిస్తాడు. మరి ముఖ్యంగా బంగార్రాజు పాత్రలో ఇరగదీసేసాడు. ఈ సినిమాలో మొదటిగా రమ్యకృష్ణ ప్లేస్ లో నదియాను అనుకున్నారట.

కానీ నాగార్జున రొమాన్స్ టు హాట్ గా ఉండడంతో నడుము గిల్లేసిన్.. వాటేసుకునేసిన్ ఉండడంతో నదియా రిజెక్ట్ చేసింది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ పాత్రలో నదియా కంటే రమ్య నే బాగుంటుందని నాగార్జున సైతం చెప్పుకొచ్చారట. మొత్తానికి అలా రమ్య తో రొమాన్స్ చేసి అదరకొట్టేసాడు మన బంగార్రాజు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news