Moviesతన ధైస్ చూయిస్తూ.."అలా ఉన్నాయి కదా అంటూ కామెంట్"..సోషల్ మీడియాలో మంచు...

తన ధైస్ చూయిస్తూ..”అలా ఉన్నాయి కదా అంటూ కామెంట్”..సోషల్ మీడియాలో మంచు లక్ష్మి అరాచకం..!!

సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె డైరెక్టర్ – ప్రొడ్యూసర్ – నటి- యాంకర్ గా ఎన్నో అవతారాలు ఎత్తి జనాలను తనదైన స్టైల్ లో అలరించింది . అయితే మంచు లక్ష్మి ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ లోనే మెరుస్తుంది . సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిన మంచు లక్ష్మి తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో షేర్ చేసుకుంటుంది .

కాగా రీసెంట్గా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . ఆ పోస్టులో తన హాట్ ధైస్ మొత్తం చూపిస్తుంది. ఈ క్రమంలోనే ధైస్ కి క్యాప్షన్ ఇస్తూ..” తంగడి కబాబ్” అంటూ రాసుకొచ్చింది . తన థైస్ అలాగే ఉన్నాయి అంటూ కామెంట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నీ ధైస్ చూపించడం అవసరమా ఆంటీ ..? అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మొదటినుంచి సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువే ..కానీ మంచు ఫ్యామిలీ వాటిని లైట్గా తీసుకుంటూ వస్తుంది. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మి అస్సలు ట్రోలర్స్ ని పట్టించుకోరు కూడా .. తన పని తాను చేసుకోపోతూ ఉంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news