Newsఆ హీరోతో ప‌డుకుని క‌డుపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్‌.. అబార్ష‌న్ కూడా...!

ఆ హీరోతో ప‌డుకుని క‌డుపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్‌.. అబార్ష‌న్ కూడా…!

ఆదిత్య రాయ్‌కపూర్ – అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ ప్రేమ పక్షులుగా వైరల్ అవుతున్నారు. ఇటీవల ఫారిన్‌ వెకేషన్ లో ఫోటోలతో సహా అడ్డంగా దొరికిపోయిన ఈ జంట చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ జంట ప్రేమాయణంపై రకరకాల పుకార్లు, షికార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే దుబాయ్ ఫిల్మ్ బోర్డు సెన్సార్ మెంబర్, ఫిల్మిక్రిటిక్‌గా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పోస్టులకు కేరాఫ్ గా మారారు సంధు.

ఈ క్రమంలోనే ఉమైర్ సంధు ఆదిత్య – అనన్య పాండేపై సంచలనాత్మక కామెంట్స్ చేశారు. ఆదిత్య రాయ్‌కపూర్ తో పడుకున్న అనన్య పాండే ప్రెగ్నెంట్ అయిందని… ఈ క్రమంలోనే ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకున్నట్టు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తున్న బి టౌన్ నెటిజన్లు ఉమైర్‌పై దారుణ విమ‌ర్శ‌ల‌తో విరుచుకు ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news