Moviesపుష్ప2 లో అల్లు అర్జున్ లిప్ కిస్.. ఆ లక్కి హీరోయిన్...

పుష్ప2 లో అల్లు అర్జున్ లిప్ కిస్.. ఆ లక్కి హీరోయిన్ ఈమె.. సుకుమార్ మరీ ఇంత రొమాంటికా..?

ప్రెసెంట్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పుష్ప2 కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని హాట్ టాపిక్గా ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ క్రమంలోనే పుష్ప2 కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు . పుష్ప 2 లో అల్లు అర్జున్ మరింత మాస్ లుక్స్ లో. కనిపించబోతున్నారట అంతేకాదు ఈ సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే రష్మిక మందన పాత్ర చచ్చిపోబోతుంది అని.. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ తెలుస్తుంది . దానికి తగ్గట్టే మాస్ లుక్స్ ఎలివేట్ అయ్యేలా పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ రొమాంటిక్ సీన్ లో కూడా నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ లో ఏకంగా హీరోయిన్ తో ఘాటులు లిప్ కిస్ సీన్ ప్లాన్ చేశాడట సుకుమార్ . ఈ సీన్ లో అల్లు అర్జున్ క్లిస్ ఇవ్వడు.. ఆ హీరోయిన్ అల్లు అర్జున్ తో లిప్ లాక్ చేస్తుందట . సేమ్ పుష్ప సినిమాలో ఊ అంటావా మామ పాటలాగే మరో క్రేజీ ఐటెం సాంగ్ అక్కడ ప్లే అయ్యేలా సెట్ చేశారట. అయితే ఇప్పటివరకు సుకుమార్ తన సినిమాలో ఎక్కడ హద్దులు మీరలేదు .నాట్టీ సీన్స్ చూపించిన సరే ఎక్కడ వల్గర్ కంటెంట్ ప్రమోట్ చేయలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం కథఅనుసారంగా.. ఆ సీన్ హైలెట్ చేయబోతున్నారు అంటూ తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ పై యాంగ్రీ గా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news