Moviesబ్రా అందాలతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగు హీరో భార్య..ఈ బరితెగింపు ఏంట్రా...

బ్రా అందాలతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగు హీరో భార్య..ఈ బరితెగింపు ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫామ్ లో ఉన్న ముద్దుగుమ్మ ఫామ్ లో లేని అందాల ముద్దుగుమ్మ ఇద్దరు కూడా అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తున్నారు. అయితే పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ కూడా ఇదే విధంగా హాట్ అండ్ ట్రెండీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కాగ తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు షేర్ చేసిన ఫోటోస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వితికా షెరు.. వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్లోకి ఎంటర్ అయ్యి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కాగా సినిమాలకంటే యూట్యూబ్ ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వితికా షేరు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది . క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

అయితే రీసెంట్గా తన జిమ్ వర్కౌట్ కి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఈ ఫొటోస్ లో వితికా ముందు ఎప్పుడూ లేనంత హాట్ గా కనిపించింది. మరీ ముఖ్యంగా ఆమె వేసుకున్న టాప్ బ్రా లా ఉండటంతో తన ఎద భాగాలు ..హ్యాండ్స్ మొత్తం ఓపెన్ గా చూపించిన్నట్లైంది. వితికా ఈ ఫొటోస్ లో చాలా హాట్ గా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి . ఇది మొత్తం బ్రా ని తలపించే రేంజ్ లో ఉన్నాయి అంటూ పచ్చిగా కమెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో వితికా షేరు జిమ్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news