Moviesచిన్న డైరెక్టర్ అని కధ వినకుండానే "బేబీ" సినిమాని.. రిజెక్ట్ చేసిన...

చిన్న డైరెక్టర్ అని కధ వినకుండానే “బేబీ” సినిమాని.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె.. దూల తీరిపోయిందిగా..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా బేబీ. యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే ఫస్ట్ హిట్ కొట్టిన మూవీగా ఈ సినిమా రికార్డును నెలకొల్పింది. కాగా ఇంత మంచి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్నింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

సాయి రాజేష్ డైరెక్టర్ ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ని హీరోగా చూస్ చేసుకునే కన్నా ముందే హీరోయిన్ శ్రీలీల అయితే బాగుంటుంది అంటూ అనుకున్నారట. పేరుకి పేరు పబ్లిసిటీకి పబ్లిసిటీ ..పైగా ఈ పాత్రకు ఈ జనరేషన్ అమ్మాయి కావాలి . అన్నింటికి శ్రీ లీల ఆప్ట్ గా సెట్ అవుతుంది . అయితే శ్రీలీల చిన్న డైరెక్టర్ అని తెలిసి కధ వినకుండానే రిజెక్ట్ చేసిందట. డైరెక్టర్ మరో ఆప్షన్ లేక లోటు బడ్జెట్ లో ఉన్న హీరోయిన్స్ ని చూస్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా.. వైష్ణవి చైతన్య పేరు మదిలోకి మెదిలింది .

ఇక అలా అలా హీరో – హీరోయిన్ – సెకండ్ హీరో సెట్ అయ్యి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు సాయి రాజేష్ . అంతేకాదు నేటి జనరేషన్ పిల్లలు ప్రేమ విషయంలో ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ..? ఎలా అట్రాక్షన్ కి గురైపోయి చిన్న వయసులోనే తప్పుడు పనులు చేస్తున్నారు ..? అన్నది క్లియర్ కట్ గా.. కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ రాజేష్. దీంతో సోషల్ మీడియాలో బేబీ సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్ శ్రీలీల పేరున ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news