Movies"సల్లార్" సినిమా ఫ్లాప్ అయినా - హిట్ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్...

“సల్లార్” సినిమా ఫ్లాప్ అయినా – హిట్ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..ఎందుకంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందరూ సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “సల్లార్”. పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మిగతా 20% షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.

కాగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో సస్పెన్స్గా యాక్షన్ మూవీగా కొనసాగిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేసిన హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి . రిజల్ట్ చూస్తే భారీ స్థాయిలో డౌన్ ఫాల్ అవుతుంది.

బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు . ఎన్నో భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన రాధేశ్యామ్.. ఆది పురుష్ కూడా డిజాస్టర్ గా మిగిలాయి . ఈ క్రమంలోనే ఒక వేళ సల్లార్ సినిమా ఫ్లాప్ అయితే ..పరిస్థితి ఏంటి అంటూ కూడా జనాలు చర్చించుకుంటున్నారు . అయితే రెబెల్ ఫాన్స్ మాత్రం ప్రభాస్ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా మనకి మాత్రం గుడ్ న్యూస్.. ఎందుకంటే సల్లార్ సినిమా అయిపోగానే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక క్రేజీ న్యూస్ ని ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అవుతుంది . ఒకవేళ సల్లార్ సినిమా హిట్ అయ్యి వెంటనే ప్రభాస్ – అనుష్కను పెళ్లి చేసుకుంటే మాత్రం ట్రిపుల్ ధమాకా అని చెప్పాలి . చూడాలి మరి ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news