Moviesఅనుష్క కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చా.. ఏం చేసిందో చూడండి.....

అనుష్క కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చా.. ఏం చేసిందో చూడండి.. నిజమైన ప్రేమ ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ప్రభాస్ తో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఆ రీజన్ ఏంటో తెలియదు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రభాస్ ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్ లో సినిమాల్లో నటిస్తూ..క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ హీరో రీసెంట్ గానే ఆది పురుష్..సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

డబ్బులు పరంగా 450 కోట్లు కలెక్షన్స్ సాధించినా.. సినిమా టాక్ పరంగా మాత్రం పరమ చెత్త టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా రాముడి పాత్రలో ప్రభాస్ సూట్ అవ్వలేదు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ కామెంట్స్ పై అనుష్క శెట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది . మాట్లాడినంత ఈజీ కాదు రాముడు పాత్రలో కనిపించడం..ఆ పాత్రలో ప్రభాస్ చూడముచ్చటగా ఉన్నారు.

మరి ఎందుకు అందరూ పదేపదే ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఆ పాత్రను నటించి చూపిస్తే ఆ బాధ మీకు తెలుస్తుంది..అంటూ మరోసారి అనుష్క – ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో పరోక్షంగా చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో అనుష్కకి ప్రభాస్ అంటే ఇష్టమని.. కావాలనే వీళ్ళు తమ ప్రేమాయణం ను బయట పెట్టడం లేదని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news