Newsమంకీతో సమంత సెల్ఫీలు.. ఏకంగా ధైస్ పై కూర్చోపెట్టుకుని మరి.. ఈ...

మంకీతో సమంత సెల్ఫీలు.. ఏకంగా ధైస్ పై కూర్చోపెట్టుకుని మరి.. ఈ కోతి ఎంత లక్కి బాసూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఇండోనేషియాలోని బాలిలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది . రీసెంట్ గానే ఖుషి-సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ లు కంప్లీట్ చేసుకున్న సమంత తర్వాత తనదైన స్టైల్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే సమంత సినిమాలకు బ్రేక్ చెప్పే మరి తాను ఫేస్ చేస్తున్న మయోసైటీస్ వ్యాధికి పూర్తి చికిత్స కోసం అమెరికా వెళ్లడానికి రెడీ అవుతుంది . ఇలాంటి క్రమంలోనే కొద్దిపాటి టైం దొరికిన సరే లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంది సమంత . ఇండోనేషియాలో బాలీలో సరదాగా గడిపిన సమంత అక్కడ ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ క్రమంలోనే సమంత ఓ మంకీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇండోనేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంతా రీసెంట్గా బాలిలో గల మంకీ ఫారెస్ట్ సందర్శించారు . అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సమయం గడిపారు . ఈ క్రమంలోనే సమంత వద్దకు వచ్చిన ఓ మంచి మంకీ ఎంతో ఫన్నీగా ప్రేమగా సెల్ఫీ దిగింది. అంతే కాదు సమంత సైతం ఏకంగా మంకీ ని ఒడిలో కూర్చో పెట్టుకుని మరి ప్రేమగా సెల్ఫీలు తీసుకుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో సమంత ఆమె ఫ్రెండ్ మంకీతో దిగిన సెల్ఫీలు వైరల్ గా మారాయి . దీనిపై రకరకాలుగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news