Newsవామ్మో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ బెడ్ రూమ్ లో అలాంటి...

వామ్మో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ బెడ్ రూమ్ లో అలాంటి పోస్టర్స్ ఉంటాయా..? ప్రతి కుర్రాడు అంతేగా..!!

జనరల్ గా బ్యాచిలర్ రూమ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే . రకరకాల డర్టీ పోస్టర్ తో నిండిపోయి ఉంటుంది . అయితే అందరూ బ్యాచిలర్స్ అలానే ఉంటారా అంటే నో అని చెప్పాలి . ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది . ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. మరి కొందరు అసలు రూమ్ లానే ఉంచుకోరు . ఆ విషయం బ్యాచిలర్ రూమ్స్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అఖిల్ తన రూమ్ లో ఉండే పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బోలెడన్ని సినిమాలో నటించిన ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు . మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి హిట్ కొట్టిన ఆ క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే ఎగరేసుకోబోయింది. దీంతో అఖిల్ పరిస్థితి అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడిలా మిగిలిపోయింది .

అయితే రీసెంట్ గా అఖిల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అఖిల్ కి మొదటి నుంచి కారులంటే తెగపిచ్చట. స్పోర్ట్స్ కార్స్ రకరకాల కార్లను డ్రైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడట. ఈ క్రమంలోనే కార్లు కి సంబంధించిన రకరకాల పోస్టర్ల్ను మొత్తం స్టిక్ చేసి పెట్టుకొని ఉంటారట . అప్పుడప్పుడు అఖిల్ రూమ్ ని విసిట్ చేయడానికి వెళ్ళిన అమల సైతం ఏంటి ఇవి అంటూ అరుస్తూనే ఉంటుందట . కానీ తన ప్యాషన్ ఏమాత్రం వదులుకొని అఖిల్ ఓవైపు క్రికెట్ ని మరోవైపు కార్ రేసింగ్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు . అందుకే అఖిల్ సినిమాలో హిట్ అవ్వలేకపోతున్నాడు . మొదటి నుంచి అఖిల్ కి సినిమాలపై పెద్ద గా ఇంట్రెస్ట్ లేదు కానీ నాగార్జునని బలవంతంగా ఇటువైపుకి లాగిన్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కినేని అఖిల్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news