Newsముద్దు ఇస్తూ మూడ్ తెప్పించేస్తున్న హనీ రోజ్.. సోఫాలో పడుకుని మరి...

ముద్దు ఇస్తూ మూడ్ తెప్పించేస్తున్న హనీ రోజ్.. సోఫాలో పడుకుని మరి ఎత్తి చూపిస్తుందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హనీ రోజు పేరు ఎలా మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మడు పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . కాగా ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న హనీ రోజ్ సోషల్ మీడియాలో మాత్రం హద్దులు లేకుండా అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా సోఫాపై నాటి నాటిగా సెక్సీగా పడుకుని చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది . సోఫాలో చాలా అందంగా వయ్యారంగా పడుకుంటూ మోడ్రన్ ఫ్రాక్ లో ఎక్స్పోజ్ చేస్తూ టాప్ మొత్తం ఓపెన్ గా చూపించేసిన హనీ రోజ్ చేత్తో ముద్దులు పెడుతూ కుర్రాళ్ళకి మూడ్ తెప్పించేసింది . అంతేకాదు సోఫాలో పడుకున్నా యాంగిల్ చూస్తే కుర్రాళ్లకు మరింత హాట్ టెంప్టింగ్ ఫీలింగ్ కలుగుతుంది.

సోఫాలో డ్రెస్ పైకి ఎత్తి మరీ థైస్ అందాలను చూపించడం హైలైట్ గా మారింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లేలేత అందాలు ఉన్నటువంటి హనీ రోజ్ ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ ఫొటోస్ చూసిన ఎవరైనా సరే వావ్ అనక తప్పదు. మరి మీకేమనిపిస్తుంది ఈ ఫొటోస్ చూస్తుంటే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news