Moviesబెడ్ పై బ్రా లేకుండా రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్యాంట్...

బెడ్ పై బ్రా లేకుండా రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్యాంట్ కూడా లేకుండా హాట్ ఫోజులు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అవకాశాల కోసం ఓ ముద్దుగుమ్మ రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తే.. ఉన్న అవకాశాలను చేజార్చుకోకుండా ..ఇంకా హాట్ రోల్స్ చేయగలను అంటూ ..హిట్ పుట్టించే ఫోటోషూట్స్ చేస్తున్నారు మరి కొంతమంది ముద్దుగుమ్మలు . ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఇనయ హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇనయ సుల్తానా.. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాని తన అంద చందాలతో షేక్ చేస్తుంది . నాటీ నాటి ఫోజులిస్తూ కుర్రాళ్ళకి నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా చేసిన హాట్ ట్రెండీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా గ్రీన్ కలర్ ..లాంగ్ స్లీవ్ లెస్.. డీప్ నెక్లెస్ లో ..వివిధ భంగిమల్లో ఆమె తన హాట్ అందాలను ఎక్స్పోజ్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా హాట్ హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news