Moviesఫారిన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న అనసూయ ..మందు కూడా తాగేస్తుందిరోయ్..(వీడియో)వైరల్..!!

ఫారిన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న అనసూయ ..మందు కూడా తాగేస్తుందిరోయ్..(వీడియో)వైరల్..!!

సోషల్ మీడియాలో అనసూయ గురించి పాజిటివ్ కంటెంట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ .. నెగటివ్ కంటెంట్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది . ఇది కావాలనే చేస్తారో లేక బై మిస్టేక్ అలా జరిగిపోతూ ఉంటుందో తెలియదు కానీ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పేరు మాత్రం ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ కి లేని క్రేజ్ అనసూయ కి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.

కాగ అనసూయ ప్రసెంట్ ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ అక్కడ తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో ఆ ఫొటోస్ ను వీడియోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది . రీసెంట్గా అనసూయ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న కొన్ని ఫొటోస్ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి . ఈ ఫొటోస్ లో అనసూయ చాలా స్టైలిష్ గా మోడరన్ ట్రెండీ ఉమన్ గా కనిపించింది . అంతేకాదు ఫుల్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ను ఓ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తుంది అనసూయఅని ఈ ఫొటోస్ చెప్తున్నాయి .

అయితే అనసూయ షేర్ చేసిన వీడియోల ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ వైన్ కూడా తాగుతుంది . ఆఫ్ కోర్స్ ఫారిన్ కంట్రీస్ లో వైన్ తాగడం నేరము కాదు పాపము కాదు . అయితే మన ఇండియాలో మాత్రం వైన్ తాగిన సరే అమ్మాయిలని ఏదో తప్పు చేసింది అన్న విధంగా చూస్తూ ఉంటారు. ప్రజెంట్ ఈ వీడియోని బేస్ చేసుకుని అనసూయను వైన్ తాగిన ఈ అమ్మడు మందు కూడా తాగే అలవాటు ఉందేమో అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే మరి కొంతమంది అది వైన్ మందు కాదు ..వైన్ తాగడంలో తప్పులేదు.. అది పాపము కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చిన్న వీడియోతో సోషల్ మీడియాలో మళ్లీ అనసూయ అడ్డంగా దొరికిపోయింది . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో జనాలు ఫోకస్ అనసూయ పై కూసింత ఎక్కువగానే ఉంది అని చెప్పక తప్పదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news