Newsఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పెళ్ళిలో కట్టుకున్న ఈ చీర ఖరిదు...

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పెళ్ళిలో కట్టుకున్న ఈ చీర ఖరిదు ఎంతో తెలుసా..? నందమూరి రేంజ్ అంటే ఇది..!!

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎంత హంగామా చేసి చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి క్రమంలోనే స్టార్ సెలబ్రిటీస్ కూడా తమ వివాహ మహోత్సవానికి పెళ్ళిళ్ళకి కోట్లు ఖర్చు చేసి మరి వెడ్డింగ్ డ్రెస్సెస్ ను ఆర్డర్ చేస్తున్నారు . కాగా ఇప్పటికే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ పెళ్ళికి చాలా ఖర్చు చేసి నగలు చీరలు కొన్నారు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఓ స్టార్ హీరో భార్య ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి తన పెళ్లిలో చీత ధరించింది అని వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో భార్య మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది బిగ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి.

ఎస్ మే 5 2011వ సంవత్సరంలో ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . అప్పట్లో వీళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో అర్థం మనకు తెలిసిందే అప్పటివరకు జరిగిన స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిల్లో ఎన్టీఆర్ పెళ్లి హైలెట్ గా నిలిచింది. చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా చాలా సాంప్రదాయ బద్ధంగా వీళ్ళ పెళ్లి జరిగింది . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అంటే కారణం వాళ్ళ కాస్ట్యూమ్స్.. వాళ్ళ జంట కి ఉన్న అట్రాక్షన్ అనే చెప్పాలి .

కాగ ఎన్టీఆర్ భార్య తన పెళ్లిలో కట్టుకున్న చీర ఖరీదు ప్రజెంట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఆమె కట్టుకున్న చీర – నగలు ఖరీదు దాదాపు కోటి రూపాయలు పైనే ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఆ చీరని ప్రణతికి గిఫ్ట్ చేసింది నందమూరి ఫ్యామిలీ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . నందమూరి వంశం గౌరవాన్ని నిలబెట్టడానికి తన లైఫ్ లోకి వస్తున్న ఎన్టీఆర్ ..ఆమె కోసం ఏకంగా కోటి రూపాయలు పైనే ఖర్చు చేసి ఇలా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ తెలుస్తుంది. మొత్తానికి లక్ష్మీ ప్రణతి ఆస్థానాన్ని నిలబెట్టుకునింది . అందరిలా కాకుండా తన భర్త తన అత్తింటి గౌరవాన్ని నిలబెట్టి నందమూరి కోడలుగా మంచి పేరు సంపాదించుకుని శభాష్ అనిపించుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news