Moviesఈ పిక్ లో ఉన్న హీరోయిన్ ని కనిపెడితే.. మీరు జీనియస్.....

ఈ పిక్ లో ఉన్న హీరోయిన్ ని కనిపెడితే.. మీరు జీనియస్.. బ్రెయిన్ వర్క్ చేస్తున్నట్లే..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇది ఓ ట్రెండ్ గా మారిపోయింది . స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అంటూ ..రకరకాలుగా పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . అభిమానుల సైతం ఈ పోల్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటోలను వెతికి తవ్వి ట్రెండ్ చేసే పనిలో పడిపోయారు కుర్రాళ్ళు. ఈ క్రమంలోనే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్నప్పటి హీరోయిన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్ ..పాన్ ఇండియా లెవెల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి క్రేజీ స్టార్ గా మారిపోయింది . అంతేకాదు ట్రెడిషనల్ కి పెట్టింది పేరుగా ఉంటుంది . హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో క్రేజీ రికార్డును కూడా నెలకొల్పింది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను ..ఎస్ మీరు అనుకున్నది నిజమే ఇది అనుపమ పరమేశ్వరన్.. మలయాళీ కుట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అయింది.

రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . ప్రెసెంట్ డి జె టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అనుపమ తన చేతిలో మరో మూడు ప్రాజెక్టులు కూడా పట్టుకుని ఉంది . – అంతేకాదు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా సరే టాలీవుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news