Movies"రాత్రులు పబ్బులు..పగలు మేకప్ లు"..మాజీ కోడలు పై మామ సంచలన కామెంట్స్..!?

“రాత్రులు పబ్బులు..పగలు మేకప్ లు”..మాజీ కోడలు పై మామ సంచలన కామెంట్స్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..ఎక్కడ చూసినా సరే నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం వాళ్ళు రీసెంట్గా విడాకులు తీసుకోవడమే . కాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంత పార్ష్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వారు కావడంతో నిహారిక కూడా అదే కల్చర్ లో పెరిగింది . అయితే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ అందుకు పూర్తి వ్యతిరేకం. జొన్నలగడ్డ చైతన్య నాన్న – తాతగారు వెల్ సెటిల్.. సమాజంలో చాలా పరువు – మర్యాదలు కలిగిన వ్యక్తులు . అయితే ఇలా ముఖానికి రంగులు పూసుకుని తెరపై కనిపించే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ల ఇంటి లో లేరు.

అయితే అలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుని పెద్ద తప్పు చేశామంటూ ఫీల్ అయిపోతున్నారట జొన్నలగడ్డ చైతన్య నాన్నగారు ప్రభాకర్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . కాగా నిహారికను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసే తప్పు చేశామని.. నా అబ్బాయి గొంతు కోసానని బాధపడిపోతున్నారట . ఇదే క్రమంలో నిహారిక మామగారు నిహారిక పై బంధువుల వద్ద మండిపడినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. నిహారిక క్యారెక్టర్ గురించి జొన్నలగడ్డ చైతన్య నాన్నగారు చాలా దారుణంగా మాట్లాడట .

అంతేకాదు ఒక ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు.. ఆ ఇంటికి కట్టుబాట్లను ..ఆచారాలను ఫాలో అవ్వాలి ..పబ్బులు – పార్టికల్చర్ అంటూ తిరిగితే ఎలా..? ఈ జనరేషన్ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి ..కానీ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది హద్దుల్లో పెట్టుకోవాలి. ఇంట్లో మొగుడిని వదిలేసి రాత్రిపూట పబ్బులు తిరుగుతూ ఉంటే ఎలా..? నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ..?ఎంతలా టార్చర్ చేసిందో..? అంటూ బాధపడిపోయారట. ఈ క్రమంలోనే చైతన్య సైతం డిప్రెషన్ కి లోనై ట్రీట్మెంట్లు తీసుకున్నాడు అని..ఓ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక మాజీ మామగారు చేసిన చేశాడు అని వైరల్ అవుతున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news