Moviesతమన్నాకి విజయ్ వర్మ ముద్దులే ముద్దులు..ఘాటైన రొమాన్స్ తో పిచ్చేకించేస్తున్నారు రా...

తమన్నాకి విజయ్ వర్మ ముద్దులే ముద్దులు..ఘాటైన రొమాన్స్ తో పిచ్చేకించేస్తున్నారు రా బాబోయ్..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని దక్కించుకుని అల్లాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు వెబ్ సిరీస్లకు కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . కాగా బాలీవుడ్లో రీసెంట్గా అమ్మడు నటిస్తున్న సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్ పై బాలీవుడ్ లో ప్రత్యేక అంచనాలే పెట్టుకుని ఉన్నారు అభిమానులు.

కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ బాలీవుడ్ మీడియాని బ్లాస్ట్ చేసింది . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఆసక్తికరంగా మలిచే సీన్స్ .. బోల్ సీన్స్ మ్యాచ్ చేస్తూ ఫుల్ సక్సెస్ అయిపోయింది . ఒక వెహికల్ డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ ఎంత ఇంపార్టెంటో.. పెళ్లికి ముందు కూడా అలాంటి పరీక్షలు అంతే ఇంపార్టెంట్ అని .. అబ్బాయిలకు అమ్మాయిలకు టెస్ట్ కంపల్సరీ అని లస్ట్ స్టోరీస్ 2 చెప్పబోతున్నారు.

ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ లో విజయ్ వర్మ తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తమన్నాతో హద్దులు మీరి నటించారు . బోల్డ్ సీన్స్ చేస్తూ ముద్దుల వర్షం కురిపించారు . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . నిజంగానే కాబోయే జంట కావడంతో ఈ జంట నిజంగానే ముద్దుల్లో మునిగి తేలిపోయారు అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news