Moviesహద్దులు మీరిపోయిన సుకుమార్.. ఫ్యాన్స్ బూతుల వర్షం..ఏమైందంటే..?

హద్దులు మీరిపోయిన సుకుమార్.. ఫ్యాన్స్ బూతుల వర్షం..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ .. ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జగడం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డైరెక్టర్గా పరిచయమైన సుకుమార్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమాలో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా తన సినిమాల్లో స్పెషల్ క్రియేటివిటీని.. లాజిక్ ని పెడుతూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు . ఈ క్రమంలోనే ఆర్య – ఆర్య 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. నాన్నకు ప్రేమతో లాంటి సెంటిమెంట్ సినిమాలను కూడా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు.

ప్రెసెంట్ సుకుమార్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . అయితే తన ఇన్నేళ్ల కెరియర్ లో ఏ సినిమాలోనూ హద్దులు మీరి సీన్స్ పెట్టని సుకుమార్ .. పుష్ప సినిమాలో మాత్రం తన రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఓ హాట్ సీన్ ని పెట్టారు. పుష్ప సినిమాలో రష్మిక – బన్నీ కలుసుకున్న తర్వాత వ్యాన్ లో వాళ్ళిద్దరూ ప్రైవేట్ గా మాట్లాడుకునే ఓ సీన్ ఉంటుంది . ఆ సన్నివేశంలో పుష్పరాజ్ – శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్ పై చేయి పెట్టి ఉన్నట్లు మనకి చూపిస్తారు.

ఈ సీన్ అప్పట్లో రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది . అయితే పలువురు సుకుమార్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సీన్ ని డిలీట్ చేశారు . అలా సుకుమార్ ఫస్ట్ టైం తన సినిమాలో లిమిట్స్ క్రాస్ చేసి అభిమానుల చేత తిట్టించుకొని తర్వాత దీన్ని కట్ చేసి సూపర్ హిట్ అందించుకున్నాడు . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news