Movies"అది పెద్దగా ఉంటేనే శ్రీలీల సినిమాలు చేస్తుందా..?".. స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చిన...

“అది పెద్దగా ఉంటేనే శ్రీలీల సినిమాలు చేస్తుందా..?”.. స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చిన యంగ్ బ్యూటి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అమ్మడు నటించింది రెండు అంటే రెండు సినిమాలే . అయినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ పట్టుబట్టి ఏరి కోరి మరీ పెట్టుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ చాలా చి అవుట్ అవుతూ ఉండడం.. డైరెక్టర్ లు ఏది చెప్పిన ….నో ..లేదు ..కాదు అనకుండా చేస్తూ ఉండడమే కారణం అంటూ తెలుస్తుంది .

అయితే శ్రీలీల తన వయసుకు డబల్ రేంజ్ లో ఉన్న హీరోస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. కొంచెం అభిమానులకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా అలాంటి హీరోస్తో రొమాంటిక్ సీన్స్ చేయడం మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది . అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీలీలను హోస్ట్ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగేసారు. ” మీరు మీకంటే వయసులో హీరోలు చాలా పెద్దవారితో నటిస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఆ విషయంలో రీ గ్రిట్ గా ఫీల్ అయ్యారా..? అంత పెద్ద హీరోలతో నటిస్తే మీ ఇమేజ్ డామేజ్ అవుతుంది అంటూ బాధ పడ్డారా..?” అంటూ ప్రశ్నించగా.. శ్రీ లీల స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చింది .

“సినిమాలో హీరోయిన్గా ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయగలగాలి.. నటన ఇంపార్టెంట్.. పక్కన హీరో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద తోపా అయినా.. నేను అనుకోను కథపరంగా.. నా క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెంటో .. ఆ క్యారెక్టర్ కి నేను ఎంత న్యాయం చేయగలను ఇవే ఆలోచిస్తాను “అంటూ స్ప్రెడ్ ఫార్వార్డ్ గా తన మదిలో ఉన్న మాటలను ఓపెన్గా చెప్పేసింది .

దీనితో శ్రీ లీల కమిట్మెంట్ చాలా కరెక్ట్ గా ఉందని ..ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు శ్రీలీల లో ఉన్నాయి.. అని చెప్పుకొస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం శ్రీలీల యంగ్ హీరోస్తో నటించదని కేవలం స్టార్ స్టేటస్.. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలతో నటిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news