Moviesభార్య అందంగా కనిపించడానికి విగ్నేశ్ శివన్ తిప్పలు చూశారా..? డైలీ 2...

భార్య అందంగా కనిపించడానికి విగ్నేశ్ శివన్ తిప్పలు చూశారా..? డైలీ 2 గంటలు అలా చేస్తాడా..?

సౌత్ ఇండస్ట్రీలోని క్రెజియస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార.. ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏజ్ 40 దాటిపోయిన సరే ఇంకా పదహారేళ్ల కుందనపు బొమ్మల చూడగానే అట్రాక్టివ్ గా సెక్సీ గా ఉంటుంది . ఆమె టాప్ సీక్రెట్స్ ఏంటి అంటూ జనాలు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు . కాగా సోషల్ మీడియాలో రీసెంట్గా నయనతార అందం కోసం ఏం చేస్తుందో స్వయంగా వైరలొ మారింది. అంతేకాదు నయనతార అందం కోసం నయనతార కంటే ఆయన భర్త ఎక్కువ కష్టపడుతూ ఉంటారట .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . నయనతార 40 ఏళ్ళు వచ్చిన ఇంకా అందంగా ఉండడానికి కారణం ఆమె డైలీ ఫాలో అయ్యే డైట్ అంటూ తెలుస్తుంది . చూడగానే అట్రాక్టివ్ గా ఉండే నయనతార మార్నింగ్ కంపల్సరీ వాకింగ్ – జాగింగ్ – ..యోగ వీటిలో ఏదో ఒకటి కంపల్సరీగా చేస్తూ ఉంటుంది . అంతేకాదు బరువు ఎప్పుడు స్టేబుల్ గా ఉంచుకునేలా చూస్తుందట. అంతే కాకుండా ఆమె ప్రతి రోజు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుందట. డైట్లో ఫ్రూట్స్ – వెజిటేబుల్స్ – కొబ్బరినీళ్లు – కొబ్బరి ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట.

కార్బోహైడ్రేట్స్ అస్సలు తినదట . ఫ్యాటీ ఐటమ్స్ – స్వీట్స్ – షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలను అస్సలు ముట్టుకునే ముట్టుకోదట. అంతేకాదు కూల్ వాటర్ ని అస్సలు తాగదట. డీప్ ఫ్రై ఐటమ్స్ అసలు ముట్టనే ముట్టదట. వెజిటేబుల్స్ కూడా పచ్చివి తినడానికి ప్రయత్నిస్తుందట. కొన్ని కాయగూరలన్నీ ఉడకబెట్టుకుని తింటుందట. రోటి – చపాతీ ఇలాంటివి కూడా నయనతార అస్సలు టచ్ చేయదట. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తోనే నయనతార 24 గంటలు తన పొట్టని నింపుకుంటుందని ..ఎక్కువగా వాటర్ తాగుతుందని ..మరి ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు రోజుకి నాలుగు గ్లాసులు కూడా తాగేస్తూ ఉంటుందని తెలుస్తుంది .

అంతేకాదు ఇవన్నీ నయనతార కు టైం టు టైం అందించేది స్వయాన విగ్నేశ్ శివన్ నే అని అంటూ కోలీవుడ్ మిడియాలో ప్రచారం జరుగుతుంది . ఆ కారణంగానే భర్త అంత శ్రద్ధ తీసుకున్న కారణంగానే భార్య ఇంత అందంగా ఉంది అంటూ కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా భార్య అందం కోసం విగ్నేష్ పడుతున్న తిప్పలు విగ్నేష్ చేస్తున్న పనులు చాలా ఫన్నీగా ఉన్నాయి అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news