Moviesఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆ పని చేయలేకపోతున్న నాగార్జున.. దరిద్రం...

ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆ పని చేయలేకపోతున్న నాగార్జున.. దరిద్రం అంటే ఇదేగా..!!

ఎంత డబ్బున్న కడుపునిండా తినలేని వాళ్ళు .. కంటి నిండా నిద్రపోలేని వాళ్ళు బిచ్చగాడి కన్నా ఇంకా దీనమైన స్థితిలో ఉన్నావాడే అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించుకున్న.. కొందరి హీరోలు లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ తో నిద్ర పోలేరు . ఎంత స్టార్ స్టేట్స్ ఉన్న సోషల్ మీడియాలో .. హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంటారు.

వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అక్కినేని నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో మెప్పిస్తున్న నాగార్జున ఇద్దరు కొడుకులు జీవితాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడిలా మధ్యలో పచ్చడి పచ్చడి అయిపోతున్నారు . నాగచైతన్య – సమంతతో డివర్స్ తీసుకుంటే అఖిల్ – శ్రేయ భూపాల్ తో నిశ్చితార్ధమైన తర్వాతే బ్రేకప్ చెప్పేసుకున్నారు.

వీళ్ళిద్దరికీ పెళ్లి అవుతుందా..? అవ్వదా ..? అసలు ఇంట్లోకి వారసులు వస్తారా..? రారా..? అనేది పక్కన పెడితే అటు సినిమాల పరంగా ఇద్దరు కొడుకులు శూన్యం అని అంటున్నారు అభిమానులు . ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు 100 కోట్ల క్లబ్ లోకి చేరారు. అయితే ఈ హీరోలు మాత్రం ఇంతవరకు 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరలేకపోయారు. అలా సినీ కెరీర్ పరంగా.. ఇలా ఫ్యామిలీ పరంగా ఇద్దరు కొడుకులు నాన్నకి ప్రశాంతత లైఫ్ ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే నాగార్జునకు తన కొడుకుల వాళ్ళ సంతృప్తి లేదని .. కొడుకుల సినిమా కెరియర్ ప్లాప్ అయిందని.. మరోపక్క ఫ్యామిలీ కెరియర్ కూడా నాశనం అయిపోయిందని బాధపడుతూనే ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు ఎలా మారబోతుందో ఎలాంటి మలుపు తిరగబోతుందో ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news