Moviesబోల్డ్ గా బరితెగించిన హీరోయిన్ తమన్నా.. పబ్లిక్ లోనే ఇలాంటి పనులా..?

బోల్డ్ గా బరితెగించిన హీరోయిన్ తమన్నా.. పబ్లిక్ లోనే ఇలాంటి పనులా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్లు వచ్చినా మిల్కీ బ్యూటీ తమన్నలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోలేకపోయారు. స్టార్ హీరోయిన్స్ మొదట్లో ఎలాంటి డిమాండ్ తో కొనసాగుతూ సినిమాలు చేసేవారో.. ఇప్పటికీ అదే రేంజ్ తో డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తుంది ఈ మిల్కీ బ్యూటీ . కాగా 32ఏళ్ల వయసు వచ్చిన ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ …

తెలుగులో భోళా శంకర్ .. తమిళ్ లో జైలర్ సినిమాల్లో కూడా నటిస్తుంది . వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది . రీసెంట్గా తమన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ “జీకార్డ్”. ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ లో ఈ స్ట్రీమింగ్ కి సిద్ధమౌవుతుంది. ఈ సిరిస్ లో తమన్నా చాలా చాలా బోల్డ్ గా నటించింది అంటూ రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా చెప్పేయొచ్చు .

ఈ సిరిస్ సోషల్ మీడియాని చెక్ చేస్తుంది . అంతేకాదు టాలీవుడ్ నుంచి ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో ఆమె పూర్తిగా హద్దులు మీరిపోయిందని బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఓపెన్ గా నటించేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు రీసెంట్గా ఈ ప్రోమో ఈవెంట్ లో కూడా అమ్మడు ఎంత బోల్డ్ గా కనిపించిందో ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది . మరి ముఖ్యంగా అతగాడు ఆమెను స్టేజీ పైనే ముద్దు పెట్టేసుకున్నాడు అంటే అమ్మడు రేంజ్ అమ్మడు ఫిగర్ ఎంత టెంప్టింగ్ గా ఉందో అంటూ కుర్రాళ్ళు బూతు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమన్నా పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news