Moviesకారులో జాకెట్ తీసి రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్.. అబ్బాయి పైకి ఎక్కి...

కారులో జాకెట్ తీసి రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్.. అబ్బాయి పైకి ఎక్కి ముద్దులే ముద్దులు.. పూర్తిగా తెగించేసిందోయ్..!!

టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “డిజేటిల్లు”. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎంతలా అంటే పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది . అప్పటివరకు కరోనాతో అతలాకుతలమైన మార్కెట్ ఈ సినిమాతోనే పుంజుకుంది అయింది అనడం అని చెప్పడంలో సందేహం లేదు .

కాగా ఇలాంటి క్రమంలోనే డిజేటిల్లు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. కాగా ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నే నటిస్తూ ఉండగా హీరోయిన్గా అనుపమ పరమేశ్వరణ్ నటిస్తుంది . అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నింది శ్రీలీల ను అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో మరీ బోల్డ్ సీన్స్ ఉండడంతో ఆమె ఈ పాత్ర నుంచి తప్పుకుందట.

ఆ తర్వాత అనుపమ పరమేశ్వరణ్ ఈ పాత్రకు సెలెక్ట్ అయింది. కాగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ పోస్టర్ ను. రిలీజ్ చేస్తూ సినిమా డేట్ ని లాక్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతవరకు బాగానే ఉన్నా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం జనాలకు టూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది .

మరీ ముఖ్యంగా కారులో అనుపమ పరమేశ్వరన్ టిల్లు గాడి పైకి ఎక్కి లిప్ లాక్ ఇవ్వడానికి రెడీగా ఉండడం అభిమానులకు ఇంకా హీట్ పెంచేసింది . దీంతో సోషల్ మీడియాలో అనుపమను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . రౌడీ బాయ్స్ సినిమాలో యంగ్ హీరోతో ఘాటైన రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈసారి ఏకంగా కారులోనే దుకాణం పెట్టేసింది అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో డీజే టిల్లు స్క్వేర్ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news