Moviesపెళ్లైన వారానికే అలాంటి పని చేసిన రక్షిత రెడ్డి..శర్వానంద్ అభిమానులు షాక్..!!

పెళ్లైన వారానికే అలాంటి పని చేసిన రక్షిత రెడ్డి..శర్వానంద్ అభిమానులు షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో బడా బడా స్టార్స్ అందరూ వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పేరు సంపాదించుకున్న వాళ్లు కూడా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కిస్తూ ఉండడంతో సిరి ఇండస్ట్రీలో కోలాహలం నెలకొంది . రీసెంట్ గానే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఓ ఇంటి వాడు అయిపోయిన సంగతి తెలిసిందే . హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డిని శర్వానంద్ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. జూన్ మూడవ తేదీ రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా శర్వానంద్ రక్షిత రెడ్డి ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది .

కాగా రీసెంట్గా హైదరాబాద్లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు . ఇలాంటి క్రమంలోనే రక్షిత రెడ్డికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి . రక్షిత రెడ్డి చదువుల్లో టాప్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు గోల్డ్ మెడలిస్ట్ అట. రక్షిత రెడ్డి కొన్ని కోట్లకు ఆస్తి పరురాలు. రక్షిత రెడ్డి పేరు మీద ఆమె తండ్రి గట్టిగానే సంపాదించి పెట్టారట . హైదరాబాద్ – బెంగళూరు – చెన్నై – వైజాగ్ లాంటి పలుచోట్ల రక్షిత రెడ్డి పేరు మీద పొలాలు – స్థలాలు – ఇల్లులు ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయట .

ఇవే కాకుండా బిజినెస్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది రక్షిత రెడ్డికి అంటూ తెలుస్తుంది . యుఎస్ లో ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉందట . అంతేకాదు రక్షిత రెడ్డి నెలకు 12 లక్షల పైగానే శాలరీ అందుకుంటుందట . ఇది కాకుండా రక్షిత రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ అన్న కూడా చాలా ఇష్టం అంటూ తెలుస్తుంది. మొత్తంగా దాదాపు 70-90 కోట్ల విలువ చేసే ఆస్తులకు రక్షిత రెడ్డి వారసురాలు అంటూ తెలుస్తుంది. ఇకపోతే పెళ్లి తర్వాత రక్షిత ఉద్యోగం పూర్తిగా ఆపేసి టోటల్ లైఫ్ని ఫ్యామిలీకి అంకితం చేయాలని భావిస్తుందట . దీంతో శర్వానంద్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news