Moviesఅమ్మ దీనమ్మో.. రోజురోజుకి తెగించేస్తున్న జాన్వీ పాప.. బట్టన్స్ తీసి దానే...

అమ్మ దీనమ్మో.. రోజురోజుకి తెగించేస్తున్న జాన్వీ పాప.. బట్టన్స్ తీసి దానే చూపిస్తుందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవికి ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ..ఆమె సినిమాల ద్వారా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో టాప్ హీరోయిన్ గానే నిలబడింది . కాగా ఆమె కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వికపూర్ మాత్రం సినిమాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతుంది.

బాలీవుడ్ లో హీరోయిన్ గా సక్సెస్ అవుదామని ట్రై చేసిన వరుస ప్లాప్ సినిమాలను అందుకున్న జాన్వి తన లక్ ని మొత్తం తెలుగు సినిమాలో చూపించాలని ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే జాన్వి – ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్న జాన్వి హాట్ హాట్ అందాలతో తన బాడీ పార్ట్స్ ని చూయిస్తుంది. మరీ ముఖ్యంగా జాన్వీ ఈ మధ్యకాలంలో చిట్టి పొట్టి బట్టలు వేసుకొని బాడీ పార్ట్శ్ ను ఓపెన్ గా చూపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఫుల్ లెంత్ డ్రెస్లో తన అందాలను హాట్ హాట్ గా చూపించింది . టైట్ డ్రెస్ లోను అందాలను కరెక్ట్ షేప్ తెలిసేలా ఫోటో షూట్ చేసింది . మరి ముఖ్యంగా ఈ ఫొటోస్ లో జాన్వి ఎద అందాలు ఓపెన్ గా కనిపించేస్తున్నాయి. దీంతో కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు .అంతేకాదు రోజురోజుకీ ఇంత దిగజారిపోతున్నావే ..రేపటి రోజున ఏం చూపిస్తావో ఏమో అంటూ బూతు పదాలను కామెంట్స్ గా చేసి ఆమెపై ఫైర్ అవుతున్నారు. మరోపక్క శ్రీదేవి అభిమానులు శ్రీదేవి పరువును తీస్తున్నావ్ అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news