Moviesటూ పీస్ బికినీలో రెచ్చిపోయిన అనసూయ.. భర్తకు ముద్దులే ముద్దులు..ఏం ఎంజాయ్...

టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన అనసూయ.. భర్తకు ముద్దులే ముద్దులు..ఏం ఎంజాయ్ చేస్తున్నారా సామీ..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకొని .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ మధ్యకాలంలో అనసూయ ఎలాంటి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ చూడగానే అట్రాక్టివ్ గా అనిపించే అనసూయ ప్రజెంట్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలోనే తాను ఏ రేంజ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాను.. కొన్ని ఫొటోస్ ద్వారా అభిమానులకు చూపించి రెచ్చ కొడుతుంది. అయితే ఇప్పటివరకు అనసూయ షేర్ చేసిన ఫొటోస్ ఒక ఎత్తు ఇప్పుడు షేర్ చేసిన ఫొటోస్ మరో ఎత్తు .. ఫస్ట్ టైం తన ఇన్నర్ అందాలను చూపించేసింది. బికినీ అందాలతో ఇండస్ట్రీని బ్లాస్ట్ చేసేసింది . అనసూయ బికినీ ధరించి హాట్ గా తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేసింది .

ఈ వైట్ టూ పీస్ బికినీలో అనసూయ కేక పెట్టిస్తుంది. ఎంతలా అంటే ఫొటోస్ చూస్తే చొంగ కార్చేసుకుంటున్నారు కుర్రాళ్లు. అంతలా తన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేనా ఈ ఫొటోస్ లో తన భర్తకు ముద్దులు పెడుతూ రచ్చ రంబోలా క్రియేట్ చేసింది అనసూయ . దీంతో సోషల్ మీడియాలో అనసూయ ఫొటోస్ ను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . అంతేకాదు తనదైన స్టైల్ లో ఘాటుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అనసూయ లేటెస్ట్ 2 పీస్ బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news