Moviesఆ స్టార్ హీరో ఎన్టీఆర్ ని తొక్కేయడానికి చూస్తున్నాడా..? ఛీ...

ఆ స్టార్ హీరో ఎన్టీఆర్ ని తొక్కేయడానికి చూస్తున్నాడా..? ఛీ ఛీ తెర వెనుక ఇంత దారుణమైన పనులు చేస్తున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఆ స్టార్ హీరో తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరు ఈ మధ్యకాలంలో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో మనకు తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే పడని ఆ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఇష్టం లేక ఆయనపై నెగటివ్ ప్రచారం చేయిస్తున్నారు .

ఎన్టీఆర్ కి సంబంధించిన బ్యాడ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు అన్న న్యూస్ వైరల్ గా మారింది . దీనికి తగ్గట్టే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు సైతం ఎన్టీఆర్ కు ఏకంగా ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ సంచలనానికి తెరలేరు . ఆ విషయం లక్ష్మీ ప్రణతికి కూడా తెలుసని రీసెంట్గా ఆయన ఫోన్ లో ఫొటోస్ చూసి మరి ఆమె ఆయన నిలదీసింది అంటూ ఓ న్యూస్ వైరల్ చేశాడు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది .

కావాలని ఉమర్ సైంధు దగ్గర ఈ హీరో ఇలాంటి ట్విట్ పెట్టించాడని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని అడుగుపెట్టనీకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఉమర్ సైంధు పై మండిపడుతున్నాడు . బుద్ధిలేని వెధవ ముందు నిజా నిజాలు తెలుసుకో..? నీలాగే అందరు ఉంటారా.. ఏంటి ..? అంటున్నారు .

దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కావాలనే ఎన్టీఆర్ సినిమాకి నెగటివ్ ప్రచారం కూడా చేయిస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేనా బాలీవుడ్ హీరోయిన్స్ ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు .. ఆయన సినిమాలో నటించొద్దు అంటూ స్పెషల్ గా ఫోన్ చేసి మరి సజెస్ట్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news