Newsస్లీవ్ లెస్ డ్రెస్ లో సిట్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్...

స్లీవ్ లెస్ డ్రెస్ లో సిట్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ట్ చేసేసిన మలైకా ఆంటీ..!!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి.. అప్పుడే బాగుంటుంది అంటుంటారు మన పెద్దలు . అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. అమ్మాయిలు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో కాదు మాకు మూడ్ వచ్చిన్నపూడే ఆ ముచ్చట్లు తీర్చుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాగే తయారయ్యారు నేటి కాలం యువత . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఒంటి మీద బట్టలు ఉన్నాయా..? లేవా..? అన్నంత దారుణంగా తయారైపోయారు . ఆలిస్ట్ లోకి వచ్చేస్తుంది అందాల హాట్ బ్యూటీ ఆంటీ మలైకా అరోరా. సల్మాన్ ఖాన్ బ్రదర్ ను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గానే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి.

అయితే వాటిని కొట్టి పడేసిన అర్జున్ కపూర్ ఆమెతో మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు . దానికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఎలాంటి ట్రోల్లింగ్ వచ్చిన సరే తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్న మలైకా అరోరా.. రీసెంట్గా సిట్టింగ్ ఫోజుల్లో కుర్రాలకు పిచ్చెక్కించింది.

బ్లూ కలర్ స్లీవ్ లెస్ డీప్ నెక్ లాంగ్ స్లిప్టెడ్ ఫ్రాక్ లో కిందనుంచి థైస్ భాగంలో.. సైడ్ నుంచి ఎదభాగాలను ..ఫ్రంట్ నుంచి హార్ట్ సెక్సీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేసింది . ఈ క్రమంలోనే మలైక ఆంటీ ఫొటోస్ పై కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ ఫొటోస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news