Moviesబ్రా లేకుండానే జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష్.. చూస్తే కుర్రాళ్ళ మీటర్లు...

బ్రా లేకుండానే జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష్.. చూస్తే కుర్రాళ్ళ మీటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హాట్ బ్యూటీలు ఉన్నా .. ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్న .. జబర్దస్త్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న వర్ష అందం ముందు ఎవ్వరు సరిరారనే చెప్పాలి . మరి ముఖ్యంగా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కత్తిలాంటి అమ్మాయి అంటూ ట్యాగ్ చేయించుకున్న వర్ష రోజు రోజుకి అందం మరింత పెరిగిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు .

రీసెంట్గా వర్ష చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ గా మారాయి . కాగా ఈ ఫొటోస్ లో వర్ష చాలా హాట్ గా ఉంది . నిజంగానే చూడగానే ముద్దొచ్చే అంత అందంగా ఉంది . మొదట జాకెట్ తో బాడీ టోటల్గా కవర్ చేసుకున్న వర్ష .. ఆ తర్వాత జాకెట్ తీసేసి రచ్చ రంబోలా క్రియేట్ చేసింది.

దీంతో సోషల్ మీడియాలో వర్ష ఫోటోషూట్ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా జాకెట్ తీసిన తర్వాత ఆమె ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయడం హైలెట్ గా మారింది. నిజానికి ఈ మొదట వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి.. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news