Moviesబాత్ రూంలో స్నానం.. టవల్ కట్టుకుని రెచ్చిపోయిన సమంత..ఇంటర్నెట్ ని బ్లాస్ట్...

బాత్ రూంలో స్నానం.. టవల్ కట్టుకుని రెచ్చిపోయిన సమంత..ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్..!!

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో కూసింత ఎక్కువగానే యాక్టివ్ గా ఉంది . పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కన్నా విడాకులు తర్వాత ఓవర్ యాక్టివ్ గా మారిన సమంత .. ఆ తర్వాత మయోసైటిస్ కారణంగా సోషల్ మీడియాకు సుదీర్ఘంగా బ్రేక్ చెప్పింది . అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ యాక్టివ్ అవుతూ తనకి సంబంధించిన ప్రతి ఫొటోస్ ను షేర్ చేస్తూ వచ్చింది .

ప్రసెంట్ సమంత ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది . ఈ సినిమా టర్కీలో షూటింగ్ జరుపుకుంటుంది . ఈ క్రమంలోనే టర్కీ అందాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది సమంత .కాగా రీసెంట్గా సమంత ఇన్స్టా వేదికగా అభిమానులతో కొన్ని ఆసక్తికర ఫోటో షేర్ చేసింది. టర్కీలో ఆమె ఎలా ఎంజాయ్ చేసిందో చెప్తూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవికాస్త నెట్టింట వైరల్ గా మారాయి .

ఈ ఫొటోస్ లో సమంత బాత్రూం లో దిగిన ఫొటోస్ కూడా ఉండడం గమనార్హం. స్నానం చేసి టవల్ కట్టుకొని ఉండడం .. కారులో పడుకొని బుక్ చదువుతూ ఉండడం .. బాత్రూంలో సెల్ఫీ దిగడం ఇలాంటి ఫొటోస్ షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది . ప్రజెంట్ సమంత షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే కొంతమంది ఇలాంటి పిక్స్ షేర్ చేయడం పై మండి పడుతున్నారు. ప్రజెంట్ సమంత బాత్ రూం పిక్స్ ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news