Moviesఅమ్మ బాబోయ్..చివరకు అది కూడా చూపించేసిన సదా…కుర్రాళ్లు కింద పడి దొర్లాల్సిందే..!!

అమ్మ బాబోయ్..చివరకు అది కూడా చూపించేసిన సదా…కుర్రాళ్లు కింద పడి దొర్లాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో రోజుకో ముద్దుగుమ్మ అందాలను హాట్ హాట్ గా ఆరబోస్తుంది . అయితే రీసెంట్గా సదా చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు ఎక్స్పోజ్ చేసిన ప్రైవేట్ పార్ట్స్ చూపించకుండా కేర్ఫుల్ గా ఉన్న సదా .. ఫస్ట్ టైం తన నాభి అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపుతుంది. బ్లాక్ శారీలో సదా నాభీ అందాలను ఓపెన్ గా చూపిస్తూ రచ్చ రంబోలా క్రియేట్ చేసింది . దీనితో ప్రజెంట్ ఆమె బ్లాక్ సారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జయం సినిమాతో కెరీర్ స్టార్ చేసిన సదా కెరీర్లో ఉన్న మరో అతిపెద్ద హిట్ అపరిచితుడు అనే చెప్పలి. దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా ప్లాప్స్ తో రేసులో వెనుకబడింది. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2016 తర్వాత రెండేళ్లు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.

ఆ తరువాత మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి అరాకొరా పాత్రలతో మెప్పిస్తున్నరు. సదా టీవీ హోస్ట్ గా కూడా అవతారం ఎత్తారు. ఆమె బీబీ జోడి లో జడ్జిగా చేశారు . బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షో కండక్ట్ చేశారు. ఈ షోకి సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ తో పాటు జడ్జిగా సదా చేశారు. ఇటీవల జబర్దస్త్ జడ్జి గా కూడా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన అహింస సినిమాలో లాయర్ పాత్రలో మెరిసారు . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news