Moviesఅల్లు బ్యూటీ పై మోజు పడ్డ స్టార్ హీరో కార్తి.. అమ్మడుకు...

అల్లు బ్యూటీ పై మోజు పడ్డ స్టార్ హీరో కార్తి.. అమ్మడుకు కోసం ఏకంగా అలాంటి పనే చేస్తున్నాడే..?

యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కార్తి . ఆ హీరోయిన్ పై మోజు పడ్డాడా..? అంటే అవునని అంటుంది కోలీవుడ్ మీడియా. ఈ మధ్యకాలంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఓ హీరోయిన్ చుట్టూరా తిరుగుతున్నారని .. పదేపదే ఆ హీరోయిన్ తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు అల్లు బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అను ఇమ్మానుయేల్ . అల్లు అర్జున్ తో ఓ సినిమా అల్లు శిరీష్ తో ఓ సినిమా చేసి ఇండస్ట్రీలో అల్లు బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అను ఇమ్మానుయేల్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ అరాకొరా హిట్ ట్రాక్ లోకి ఎక్కుతుంది అను ఇమ్మానుయేల్ .

అమ్మడు రీసెంట్ గా కార్తీతో జపాన్ అనే సినిమాలో నటించింది . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో బిగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు కార్తి ఈ హీరోయిన్ కి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . కార్తీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోను ఈ ముద్దుగుమ్మన హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట . దానికి కారణం అమ్మడు నటన టాలెంట్ అంటూ కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోని పెళ్ళై పిల్లలున్న కార్తీ ఓ హీరోయిన్ చూసి అట్రాక్ట్ అవ్వడం ఆ హీరోయిన్ అందానికి మెచ్చి ఆఫర్లు ఇవ్వడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news