Moviesప్రభాస్ కి పిచ్చ కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? మహా...

ప్రభాస్ కి పిచ్చ కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? మహా డేంజరే రా సామీ..!!

రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . కృష్ణం రాజు వారసత్వాన్ని ఇండస్ట్రీలోకి తీసుకుని వస్తూ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈశ్వర్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా .. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు . ప్రభాస్ ప్రెసెంట్ ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నారు .

బాలీవుడ్ బడా సెలబ్రెటీస్ కూడా ఇంత రెమ్యూననరేషన్ తీసుకోవడం లేదు అంటే ఆయన స్టైల్.. ఆయన రేంజ్..ఏ రేంజ్ లో ఎదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చాలా సైలెంట్ ..బయట ఎక్కువ మాట్లాడరు అని అందరికీ తెలిసిందే . ఈవెంట్ కి వచ్చిన సరే తన సినిమాలు గురించి చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు .

కాగా రీసెంట్గా ప్రభాస్ కి కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది . ప్రభాస్ కి కోపం వస్తే అందరిలాగా ఫేస్ మీద వెంటనే చూపించేయడట . కామ్ గా లోపలికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చునేస్తాడట. కొన్ని నెలలు సంవత్సరాలైనా సరే ఆ మౌనాన్ని అలాగే కంటిన్యూ చేస్తారట . అందుకే ప్రభాస్ వైలెంట్ గా ఉంటేనే మేలు అని.. త్వరగా ఆ కోపం చల్లారిపోతుందని.. సైలెంట్ గా ఉంటే చాలా డేంజర్ అని ..ఆయన ఒక్కసారి నమ్మి మోసపోతే మరోసారి ఆ మనిషిని దగ్గర తీయడమే జరగదు అని తన ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news