Moviesబిగ్ షాకింగ్: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ప్రైవేట్...

బిగ్ షాకింగ్: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ప్రైవేట్ పార్ట్స్ చూసి జనాలు షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి హెల్ప్ లేకుండా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా .. తనకంటే చాలా చిన్నవాడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని ఓ పాపకు తలైంది. ఓ పాపకు తల్లైనా మూమెంట్ నుంచి సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ఏకీపారిస్తున్నారు జనాలు.

అయితే అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ప్రియాంక చోప్రా ..లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తుంది . ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ లి ఇస్తూ తన పేరును బాగా వైరల్ చేసుకున్న ప్రియాంక చోప్రా రీసెంట్గా ఓ న్యూడ్ పిక్ ని షేర్ చేసింది. ప్రియాంక చోప్రా రీసెంట్గా అమెరికన్ సింగర్ బియాన్సే షోకు హాజరైంది . అమెరికాలో బియాన్సే అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

మ్యూజిక్ లవర్స్ ఈమెను బాగా ఇష్టపడుతూ ఉంటారు . అంతేకాదు అమ్మ హాట్ హాట్ అందలని ఎక్స్పోస్ చేసే విధానం కూడా లైక్ చేస్తూ ఉంటారు . కాగ ప్రియాంక చోప్రా సైతం సండే జరిగినఆమె లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కి హాజరయ్యారు. అంతేనా అక్కడ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోని ప్రియాంక చోప్రా షోను బాగా ఎంజాయ్ చేశారు. బియాన్సే ని పొగడ్తలతో ముంచుతూ ఆమె న్యూడ్ ఫోటోని కూడా షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news