Moviesబిగ్ బ్రేకింగ్: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్...

బిగ్ బ్రేకింగ్: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..!?

ఎస్ .. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నయనతార కొన్నాళ్ల పాటు సుదీర్ఘంగా సినిమాలకు బ్రేక్ వేయాలని అనుకుంటుందట . ఈ క్రమంలోనే ఆమె వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి కథ నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేసి పంపిచేస్తుందట .

అంతేకాదు కొత్త కథలను వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . హాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం .. నయనతార కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత సినిమాలకు సుదీర్ఘంగా బ్రేక్ చెప్పాలనుకుంటుందని .. భర్త పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటుందని ..ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేయబోతుందట . అంతే కాదు ప్రెసెంట్ నయనతారకి ఆమె స్థాయికి తగ్గ పాత్ర రావట్లేదు .

ఈ క్రమంలోని పిచ్చిపిచ్చి పాత్రలు చేసి ఉన్న పరువు పోగొట్టుకోవడం కన్నా కెరియర్ కి కాసేపు బ్రేక్ వేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఉత్తమం అని భావిస్తుందట. నయనతారకు ఇద్దరు చిన్నపిల్లలే ..వాళ్లతో టైం స్పెండ్ చేసే మూమెంట్ మళ్లీ మళ్లీ రాదు. అందుకే నయనతార ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే నయనతార తీసుకున్న నిర్ణయం పై ఫ్యాన్స్ సముఖంగా లేరు . నయనతార సినిమాలు చేస్తూ కూడా పిల్లల్ని చూసుకోవచ్చు అంటే సజీషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news