Movies"ఆది పురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ : ఝాన్సీ-ప్రదీప్ రెమ్యూనరేషన్లు తెలిస్తే...

“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ : ఝాన్సీ-ప్రదీప్ రెమ్యూనరేషన్లు తెలిస్తే మతులు పోవాల్సిందే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆది పురుష్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని చెప్పక తప్పదు. పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ..ఎక్కడ ఉంటే అక్కడ పాన్ ఇండియా వైడ్ పబ్లిసిటీ వచ్చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి .

కాగా పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ఆది పురుష్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు . అయితే ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా చేసిన ఝాన్సీ – ప్రదీప్ ల రెమ్యూనరేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఝాన్సీ ఈ ఈవెంట్ ని హోస్ట్ చేసినందుకు గాను 1,10,000 తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అంతే కాదు ప్రదీప్ లక్ష 50 000 చార్జ్ చేశారట . పేదీప్ కి ఉన్న డిమాండింగ్ కారణంగా ఇంత పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది ఝాన్సీనే. ప్రదీప్ లాంగ్వేజ్ రాక – హిందీ రాక ఇబ్బందులు పడ్డాడు . అయితే ఝాన్సీ మాత్రమే ఎక్కడికి అక్కడ అందుకుంటూ ..తన గాత్రంతో .. తన గాభీర్యంతో తనదైన స్టైల్ లో ఈవెంట్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news