Movies"దేవర" బ్రదర్ గా ఆ టాలీవుడ్ యంగ్ హీరో.. కొరటాల కంత్రీ...

“దేవర” బ్రదర్ గా ఆ టాలీవుడ్ యంగ్ హీరో.. కొరటాల కంత్రీ ప్లాన్ కి దండవేసి దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . ఈమధ్యనే “దేవరా” అంటూ ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేశాడు కొరటాల శివ . కాగా ఆచార్య వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా ..హ్యూజ్ ఆశలు పెట్టుకొని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీబ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు .

పైగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగులో పరిచయం కానుండడంతో సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ఫ్యాన్స్ . ఇలాంటి క్రమంలోనే సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది . సినిమాలో చిన్న పాత్రైనా సరే చాలా పాపులారిటీ ఉన్న హీరోస్ నే హీరోయిన్స్ నే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . ఈ క్రమంలోనే సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సెలెక్ట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

మనకు తెలిసిందే విశ్వక్సేన్ నటించిన “ధమ్” కికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ఆయనని పొగిడేసారో. ఈ క్రమంలోనే ఆయన నటన ను మెచ్చి ఎన్టీఆర్ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది . అయితే సినిమాలో 20 నిమిషాల పాత్ర కోసమే విశ్వక్ సేన్ ని సెలెక్ట్ చేసుకున్నారని.. ఆ 20 నిమిషాల తర్వాత ఆయన పాత్ర చనిపోతుందని ..ఆ తర్వాత సినిమా చాలా హైలెట్ గా ఉండబో తుంది అని సినీ వర్గాలల్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది..చూడాలి మరి దీని పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news