Moviesకృతి శెట్టి పై మోజు పడ్డ స్టార్ హీరో.. కాల్ చేసి...

కృతి శెట్టి పై మోజు పడ్డ స్టార్ హీరో.. కాల్ చేసి మరి కోరిక తీర్చమని అడిగేసాడుగా..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు అందరూ అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకొని ఆ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఉంటే ..ఉప్పు కారం తినే ఏ మగాడికైనా నరాలు జివ్వుమని అనాల్సిందే . అయితే రీసెంట్గా అలా నరాలు జివ్వుమన్నాయి ఓ హీరోకి ..దీంతో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతిశెట్టికి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు .

ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసులోనే హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కేక పెట్టించే ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఒక్క హిట్ కోసం అల్లాడిపోతుంది . తెలుగులో వరుసగా మూడు హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోయింది .

అయితే ప్లాప్లు పడుతున్న సరే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో జోరు మీద ఉంది . మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అమ్మడికి కాల్ చేసి మరి ఆఫర్ ఇచ్చారట. నీతో నటించాలని ఉంది.. నీ నటన సూపర్ అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టేశాడట. ఆఫర్ వరకు అయితే పర్లేదు. ” నువ్వు బాధపడకు.. నీ అందానికి.. నీ టాలెంట్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి ” అంటూ ఎక్స్ట్రాగా సజెషన్స్ కూడా ఇచ్చారట .

దీంతో సోషల్ మీడియాలో అందరూ ఆ హీరో కృటి శెట్టి పై మోజు పడ్డాడని ..అందుకే మిగతా హీరోయిన్స్ కి ఇవ్వని ఆఫర్ ఆ హీరోయిన్ కి ఇస్తూ స్పెషల్గా కాల్ చేసి మరి సొల్యూషన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చుకుంటున్నారు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఫ్లాప్ కొట్టి ఏడుస్తున్నారు . మరి అలాంటి వాళ్ళకి చేయని ఫోన్ కాల్ కృటి శెట్టికే ఎందుకు చేశాడట . కృతి శెట్టిలో అంత పెద్దగా ఆయనకి ఏమి నచ్చిందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news