Movies"ఆనందం కోసమా..? అవకాశాల కోసమా..?".. ఒక్కోక్కటి గా విప్పి చూపిస్తున్న అనసూయ..!!

“ఆనందం కోసమా..? అవకాశాల కోసమా..?”.. ఒక్కోక్కటి గా విప్పి చూపిస్తున్న అనసూయ..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇంకొంచెం బాగా చెప్పాలంటే హాట్ గా ఉంటుంది. ఎంతలా అంటే ఇప్పటికీ ఓ యంగ్ బ్యూటీని అనసూయని పక్క పక్కన పెడితే అనసూయ అందాలకు అట్రాక్ట్ అవుతారు కుర్రాళ్ళు . అంతటి హాట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూ ఉంది.

రీసెంట్గా అనసూయ తన భర్త పిల్లలతో వెకేషన్ కి వెళ్ళింది . ఈ వెకేషన్ ని తెగ ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది . రీసెంట్గా అనసూయ స్విమ్మింగ్ పూల్ లో భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ లో అనసూయ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది . బాగా ఎంజాయ్ చేస్తుంది.. అంతవరకు బాగానే ఉన్నా.. ఈ పిక్స్ లో అనసూయ చాలా బోల్డ్ గా కనిపించింది .

ఎంతలా అంటే బ్రా ని తలపించే రేంజ్ లో టాప్.. ఇన్నర్ వేర్ తడిపించే రేంజ్ లో బాటమ్ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది . ఈ క్రమంలోనే కొందరు అనసూయని మళ్లీ టార్గెట్ చేశారు . మాట్లాడితే పద్ధతిపాడు అంటావు . మరి ఇలాంటి బట్టలు వేసుకోవడం కరెక్టేనా ..ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం అవసరమా? .. అసలే నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు జనాలు,, ఇప్పుడు ఇలాంటి ఫొటోస్ షేర్ చేసి ఏం ఉద్ధరించావు ..?అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మరి కొందరు అమ్మడు అందాల ఆరబోసేది ఆనందం కోసమా..? లేక అవకాశాల కోసమా..? అంటూ బోల్డ్ గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news