Movies"ఏడుపుగొడ్డు" సినిమా అంటూ "రామబాణం" సినిమాని మిస్ చేసుకున్న మెగా హీరో..ఎవరో...

“ఏడుపుగొడ్డు” సినిమా అంటూ “రామబాణం” సినిమాని మిస్ చేసుకున్న మెగా హీరో..ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ మ్యాంచో హీరోగా గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన సినిమా ” రామబాణం”. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు . గోపీచంద్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటించింది . అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి బోర్ కొట్టిన జనాలకు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన ఎలివేషన్స్ పెట్టి అభిమానుల దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్నాడు శ్రీవాస్ . లక్ష్యం – లౌక్యం లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కాంబోలో మూడో సినిమా రాబోతుంది అని తెలియగానే జనాలు హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్ లో తీసి శ్రీవాస్ గోపీచంద్ ఖాతాలో హిట్ వేశాడు .

అయితే నిజానికి శ్రీవాస్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు మొదట అనుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . ఆ హైట్ కి ఆ వెయిట్ కి వరుణ్ తేజ్ బాగుంటాడు అనుకున్నాడట. ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్స్ కి వరుణ్ తేజ్ చాలా బాగా సూట్ అవుతాడని శ్రీవాస్ అనుకున్నారట . అయితే మెగా హీరో వరుణ్ తేజ్ ఈ కథను విని ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా అని రిజెక్ట్ చేశారట.

ఆ తర్వాత అంతటి హైట్ ఉన్న హీరో కోసం ట్రై చేస్తూ ఉండగా గోపీచంద్ సెలెక్ట్ అయ్యాడు . ఫ్యామిలీ సెంటిమెంట్ విషయాలలో గోపీచంద్ ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రకి యాప్ట్ గా సెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాదు. అఫ్ కోర్స్ సినిమా లో కొన్ని నెగిటివ్స్ ఉన్నా ఫ్యామిలీ మొత్తం కాసేపు సరదాగా ఎంజాయ్ చేయచ్చు అని మాత్రం చెప్పగలం. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి సినిమాను మిస్ చేసుకున్నాడని అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news